Monday, 23 February 2026

రంజాన్ లో వదిలేసిన ఉపవాసాలు.. ఇప్పుడు ఏం చేయాలి?

 గత రంజాన్ లో అనారోగ్యం, ప్రయాణం లేదా మరేదైనా కారణం వల్ల మీరు ఉపవాసాలు (రోజాలు) వదిలేశారా? అయితే వాటిని ఎలా పూర్తి చేయాలో, ఖజా రోజాల గురించి ఇస్లాం ఏం చెబుతుందో కచ్చితంగా తెలుసుకోండి. అల్లాహ్ విధించిన ఈ బాధ్యతను నిర్లక్ష్యం చేయకండి! పూర్తి వివరాల కోసం ఈ వీడియో తప్పక చూడండి.

గత సంవత్సరాలలో వదిలేసిన ఉపవాసాలు గుర్తుకు వచ్చి ఆందోళన చెందుతున్నారా? భయపడకండి, ఇస్లాం చాలా సులభమైన మార్గాన్ని చూపించింది...



No comments:

Post a Comment

వీరికి జకాత్ ఇస్తేనే మీకు పుణ్యం దక్కుతుంది! | Right People to Give Zakat in Islam | Telugu

  వీరికి జకాత్ ఇస్తేనే మీకు పుణ్యం దక్కుతుంది! | Right People to Give Zakat in Islam | Telugu